జీఎస్టీ అధికారులు సంప్రదాయ విరుద్ధమైన పద్ధతులు అనుసరిస్తూ … వేధింపులకు గురి చేస్తున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు | 8 కోట్ల 74 లక్షల రూపాయల బకాయికి సంబంధించిన షోకాజ్ నోటీస్ పై క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వాలన్న తన అభ్యర్థనను GST తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ……. భరణి కమోడిటీస్ తరపున శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ పై విచారణ చేపట్టింది.
#NewsOfTheDay
#EtvTelangana