Essential Commodities Prices Hike in 5 Yrs Of Jagan's Tenure | Burdens on Commoners || Idi Sangathi

సందర్భం వచ్చినప్పుడల్లా తమది పేదల ప్రభుత్వం అంటూ గొప్పులు చెప్పుకునే సీఎం జగన్ … ఐదేళ్లలో వారి ఆర్థిక పరిస్థితిని కుదేలు చేశారు. ధరల మోతతో ఏకంగా వంటింట్లో మంట పెట్టి అక్కాచెళ్లెళ్లలను నిలువునా ముంచారు. జగన్ రెడ్డి ఏలుబడిలో పెరిగిన నిత్యావస రాల ధరలు…ఒక్కో కుటుంబంపై నెలకు 4-5 వేల రూపాయల భారం మోపాయి. ధరల పెరుగుదలతోనే వంటింటి బడ్జెట్ ఏడాదికి 50 వేల రూపాయలు దాటింది. ఈ లెక్కన ఐదేళ్లలో 2.5 లక్షల రూపాయల అదనపు భాపం మోపింది జగన్ సర్కార్. మరి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోనైనా నిత్యావసరాలు అందిస్తున్నారా అంటే అదీ లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన సరుకులకు కోతపెట్టిన వైకాపా సర్కారు…బియ్యాన్నే అందిస్తూ చేతులు దులుపుకుంటోంది. పైగా రేషన్ సరుకులను ఇంటి వద్దకే పంపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడానికే సరిపోయింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పుకునే జగన్ రెడ్డి..ధరల పెరుగుదలకు ఏం సమాధానం చెబుతారు.? ఆర్థికంగా కుదేలైన కుటుంబాలను ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు.?
#idisangathi
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–