Commodities Price Skyrocketed in YCP Rule | People Cursing Jagan and His Govt || Pratidhwani

వైకాపా పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్ వంటి అత్యవసరాలు, ఉప్పు, పప్పు, వంట నూనె, కరెంట్ బిల్, పాల ప్యాకెట్ వంటి నిత్యావసరాలు కొనబోతే కొరివిలా ఉన్నాయి. ‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు. జగనన్నో జగనన్న అంటున్నారు అక్కచెల్లెమ్మలు.’’ బటన్‌ నొక్కి కుడిచేతితో పది రూపాయిలు ఇస్తూ ధరలు పెంచి ఎడమ చేయితో వంద రూపాయలు లాక్కుంటున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. జగనన్న అమ్మఒడి, జగనన్న దీవెన, జగనన్న కానుక అనటం కాదు జగనన్న కంది పప్పు, జగనన్న బియ్యం, జగనన్న నూనె, జగనన్న పంచదార, జగనన్న కరెంటు బిల్లు, జగనన్న పెట్రోల్‌, జగనన్న డిజిల్ గురించి కూడా చెప్పాలని నిలదీస్తున్నారు.

#pratidhwani
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–